Be a Man, Respect Women | సోషల్ మీడియా నుంచి.. దూరం అవుతున్న మహిళలు..| Oneindia Telugu

2020-10-23 332

Can Women Trust Social Media Platforms With Their Privacy In Absence Of Concrete Policies?
#Women
#Womensafety
#survey
#Socialmedia

ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు (యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత:) అని ఆర్యోక్తి. మాతృదేవో భవ: అనే సనాతన ధర్మానికి నెలవు భారతదేశం. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయ్యింది.

Videos similaires